తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, జిల్లా ఇరిగేషన్, వ్యవసాయ శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధాన్యత పనుల్లో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, వైరా MLA రాందాస్ నాయక్, ఇరిగేషన్, వ్యవసాయ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ