తెలుగు వెలుగు టీవీ - వార్తలు / సుజాతనగర్ : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 26 (తెలుగు వెలుగు) సుజాతనగర్ మండలం వేపలగడ్డ గ్రామం వద్ద ఆర్వో బ్రిడ్జి ప్రక్కన అనుమానస్పదంగా ఉన్న పొట్లాలను చూసిన బాటసారులు సుజాతనగర్ పోలీస్ వారికి సమాసారం ఇవ్వగా సబ్ ఇన్స్పెక్టర్ జుబేదా బేగం మరియు సిబ్బంది అక్కడకు చేరుకొని పొట్లాలను పరిశీలించి గంజాయి అని నిర్ధారణ చేసి స్టేషన్ కు తరలించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ