తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం 6 గంటల సమయానికి 37.30 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యా రు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు
Admin
తెలుగు వెలుగు టీవీ