Wednesday, 04 November 2026 04:57:18 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

భారతీయ జనతా పార్టీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు గొడుగు శ్రీధర్ యాదవ్ కొత్తగూడెం తహసిల్దార్ ఆఫీస్ నందు వినతి పత్రం

Date : 18 October 2024 02:36 PM Views : 624

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న జీవో నెంబర్ 76 పథకాన్ని వెంటనే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు గొడుగు శ్రీధర్ యాదవ్ కొత్తగూడెం తహసిల్దార్ ఆఫీస్ నందు వినతి పత్రం * జీవో నెంబర్ 76 పథకాన్ని ఎలక్షన్ల పేరు చెప్పి సంవత్సర కాలం గడుస్తున్న ఈ పథకం ముందుకు తీసుకువెళ్ల లేకపోవడం ప్రజా ప్రతినిధుల వైఫల్యమేనా అని అన్నారు.* * ఈ పథకాన్ని 2023 వ సంవత్సరమునందు ఇంటిని నిర్మించుకున్న లబ్ధిదారులకు కూడా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున సూచించడం జరిగింది. * పట్టాలు వచ్చినవారికి బౌండరీలు తప్పులను (సవరణ) చేసుకునే విధంగా జీవోలో మార్పులు తీసుకురావాలని ఎడిట్ ఆప్షన్ ను అమలు చేయాలని అన్నారు. ఉమ్మడి ఆస్తిని ఒకే వ్యక్తిపై రిజిస్ట్రేషన్ చేయడం వలన ఆ కుటుంబ సభ్యులు అన్నదమ్ములు లేదా అక్కాచెల్లెళ్లు తీవ్రమైన అసౌకర్యానికి గురి అవుతున్నారు ఒక వ్యక్తిపై ఆస్తి ఉండడం వలన ఆ ఆస్తిని ఆ వ్యక్తి అమ్ముకోవడం జరుగుతా ఉంది తద్వారా మిగతా సభ్యులు నష్టపోవడం జరుగుతుంది అందువలన పట్టా జారీ చేసే ముందరనే తగినటువంటి విచారణ జరిపి ఉమ్మడి ఆస్తులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షుడు యశ్వంత్, ఉపాధ్యక్షురాలు అన్నపూర్ణ మరియు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :