తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రైటర్ బస్తీలో జమ్మి, రావణవద కార్యక్రమంలో పాల్గొన్న కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, సింగరేణి అధికారులు.
Admin
తెలుగు వెలుగు టీవీ