Monday, 03 August 2026 07:58:59 PM
# నూతన జీఎంను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన ఎఐటీయూసీ నాయకులు. # సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం.

చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

Date : 03 August 2026 06:17 PM Views : 6

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దేశంలో ప్రజా వెతిరేక విధానాలపై ప్రతిఘటిద్దాం : ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్ కే,ఫహీమ్ దాదా దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతూ సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నారానీ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లేక భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది. ఈ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో నిర్వహించే మహా ధర్నాను విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించి యూవతకు పిలుపునిచారు అనంతరం ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్ కే ఫహీమ్ దాదా మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధరలు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన వంటి ప్రధాన డిమాండ్లతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోందన్ని ఢిల్లీలో జరుగు ఆందోళనకు యూవత అధిక సంఖ్యలో పాల్గొనలని * నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి. * రైతులకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. * నిరుద్యోగ యువతకు తక్షణం ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. * ప్రజా వ్యతిరేక విధానాలను విరమించి ప్రజా సంక్షేమ చర్యలు చేపట్టాలి లేనియెడల దేశ యూవత బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెపుతారని ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని, ప్రజలు, రైతులు, యువత, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు పిలునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ కే, ఖయ్యుమ్, జావీద్, కొయ్యడ రవి, దాసరి శివ,యాకుబ్ పాషా,సెల్వర్స్ స్టార్, గోపి,తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :