తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియా లో జరగబోతున్న మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా కోరుతూ కొత్తగూడెం ఏరియా జి ఎం షాలెం రాజు మరియు అధికారులు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో కునంనేని సాంబశివరావు ను కలిసి జాబ్ మేళా యొక్క ఆవశ్యకత గురించి వివరించి జాబ్ మేళా విధివిధానాలు చర్చించి ఆయనను కార్యక్రమానికి ముక్య అతిథిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఎస్ ఓ టు జి ఎం కోటిరెడ్డి, సివిల్ ఏ జీ ఏం రామకృష్ణ, సి పి ఐ పార్టీ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా, ఎఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి వి మల్లికార్జున్ రావు,మరియు యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ