తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ పట్టణంలోని గట్టాయిగూడెంలో గణపతి మండపం ప్రత్యేత ఆకర్షణగా నిలిచింది. టీమ్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపాలన్ని రూ.15.50 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి గణనాథుడుని దర్శించుకున్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ