తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం హెలిప్యాడ్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కొత్తగూడెం జిల్లా ఇన్చార్జి శాఖ మాత్యులు వాకాటి శ్రీహరికి వీడ్కోలు పలికిన రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు, మహబూబాబాద్, ఖమ్మం ఎంపీలు బలరామ్ నాయక్, రామసహాయం రఘురాంరెడ్డి మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంఎల్ఏలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, సాయంత్రం 5:45 నిమిషాలకు హెలికాప్టర్లో హైదరాబాదుకు బయలుదేరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ