తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురై చికిత్స అనంతరం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీ గౌడ్ ను శనివారం వారి స్వగృహంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ