Thursday, 17 September 2026 10:44:57 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

పచ్చని పత్తి పైరు పీకేసిన పాల్వంచ ఫారెస్ట్ అధికారులు పీకిన పైరు ను అడవిలో వాగులో వేసిన పైరు

Date : 25 August 2025 05:56 PM Views : 502

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం గోపాలపురం గ్రామం లో నివసిస్తున్న సర్ప సత్యనారాయణ సర్ప సరస్వతి అనే దంపతులు ఒక రైతు దగ్గర కౌలుకు తీసుకొని రెండు ఎకరాలలో పత్తి వేశారు నిన్నటి రాత్రి ఫారెస్ట్ అధికారులు అర్ధరాత్రి వేళ ఫైరు పీకి అడివిలో చెట్లల్లో వాగులో పత్తి మోపులు కట్టి అడవిలో పడేయడం జరిగింది. సిపిఎం పార్టీ బృందం గోపాలపురం వెళ్లి ఆ కుటుంబాన్ని సందర్శించి పత్తి పైరుని పరిశీలన చేసి ఎకరానికి లక్ష రూపాయలు ఫారెస్ట్ అధికారులు కట్టించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఫారెస్ట్ అధికారుల పైన క్రిమినల్ కేసులు పెట్టి పత్తి పీకిన వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పంట చేతికి వచ్చే టైములో ఫారెస్ట్ అధికారులు ఇంత దారుణానికి పాల్పడ్డారని కనీసానికి అయ్యో పాపం అని కనికరం లేదు అంటు ఆగ్రహం వ్యక్తం చేశారు సర్ప సరస్వతి చెవుల దిద్దులు ఉన్న బంగారం తాడు అన్ని బ్యాంకులో తాకట్టుపెట్టి మరి పంట వేశామని పంట చేతికి వచ్చే టైంలో ఫారెస్ట్ వాళ్లు పత్తిని పీకారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే ఈ పంట ఈ సంవత్సరం తీసుకోండి తరువాత వచ్చే సంవత్సరం వేయొద్దని చెప్పాల్సిన అవసరం ఫారెస్ట్ అధికారుల పైన ఉంది కానీ పాల్వంచ రేంజర్ నరేష్ కేవలం కావాలని వాళ్ళ బీట్ ఆఫీసుల తో ఈ రకంగా పత్తి పీకిoచి ఆదివాసి గిరిజనల్ని నష్టపెట్టే విధంగా వ్యవహరించారు కాబట్టి వారు పైన కేసు పెట్టాలి నష్టపరిహారం కట్టించే విధంగా కలెక్టర్ స్పందించాలని సిపిఎం పార్టీ కోరుతుంది ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు గుంటక కృష్ణ, శాఖా కార్యదర్శి నిమ్మల అప్పారావు, మాజీ సర్పంచ్ సర్ప వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :