తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గణపతి పూజ – మూడవ రోజు శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల సందర్భంగా గౌతంపూర్ 8 ఇంక్లైన్ కాలనీలో మూడవ రోజు గణపతి పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా గరిక పూజ నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.కాలనీ మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.గణపతి బప్పా మోరియా శ్రీ సిద్ధి వినాయక స్వామికి జై
Admin
తెలుగు వెలుగు టీవీ