తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈనెల 21న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చంద్రుగొండ మండలం బెండల పాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి రానున్నందున జిల్లా అధికారులందరూ అట్టి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నందున 18-08-25 సోమవారం జరుగు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు పరిచినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ప్రజలెవరూ ఐడి ఓసి కార్యాలయమునకు రావద్దు అని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ