తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సీఎం కప్ లో భాగంగా రేపు అనగా బుధవారం 21 --01-2026 న జూలూరుపాడు మండలమున లో రెండు క్లస్టర్లుగా క్రీడా పోటీలు జరగనున్నాయి ఒకటి పాపకొల్లు క్లస్టర్, మరి ఒకటి జూలూరుపాడు క్లస్టర్ ప్రతి క్లస్టర్ లో 12 గ్రామపంచాయతీలు జూలూరుపాడు క్లస్టర్లో 12 గ్రామ పంచాయతీలు ఉంటాయి రేపు జూలూరుపాడు క్లస్టర్ స్థాయిలో 21 కోకో 22న పడమటి నర్సాపురం లో కబడ్డీ పోటీలు 23న కాకర్లలో వాలీబాల్ పోటీలు క్లస్టర్ స్థాయిలో నిర్వహించబడతాయి .ఈ క్లస్టర్ స్థాయిలో సెలెక్ట్ అయిన ప్లేయర్స్ ఈనెల 28న మండల స్థాయి పోటీల్లో ఆడంటున్నారు పాపకొల్లు క్లస్టర్ స్థాయి పోటీలు ఈనెల 22న పాపకొల్లు హైస్కూల్ నందు ,కబడ్డీ, కోకో పోటీలు 23 వ తారీఖున కరివారిగూడెంలో వాలీబాల్ పోటీలు పాపకొల్లు క్లస్టర్ స్థాయిలో నిర్వహించబడతాయి ఈ రెండు క్లస్టర్ స్థాయిలు పూర్తయిన తర్వాత ఈనెల 28వ తారీఖున నుంచి 31 తారీకు వరకు జూలూరుపాడు నందు మండల స్థాయి ఆటలు పోటీలు నిర్వహించబడతాయని జూలూరుపాడు మండల అభివృద్ధి అధికారి పి .అజయ్ కుమార్ తెలియజేసినారు
Admin
తెలుగు వెలుగు టీవీ