తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాలోనే,భారీ గాణనాధునికి పేరుగాంచిన ,కొత్తగూడెం నెహ్రుబస్తీ ప్రాంతానికి చెందిన NMCC యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన గాణనాధునికి ఘనమైన వీడ్కోలు పలికిన అధికారులు,సిబ్బంది,స్దానిక భక్తులు మరియు NMCC ఉత్సవకమిటి సభ్యులు
Admin
తెలుగు వెలుగు టీవీ