తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ములకలపల్లి : ములకలపల్లి మండలం పూసగూడెంలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీతారామ సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ - 2 ట్రయిల్ రన్ ను ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అధికారుల సమీక్ష సమావేశంలో తగు సూచనలు చేశారు. ఈనెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు
Admin
తెలుగు వెలుగు టీవీ