తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఇల్లందు : కొడుకు మరణాన్ని తట్టుకోలేక ఓ తల్లి తుదిశ్వాస విడిచింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం. కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని సీతారామ టాకీస్ ప్రాంతానికి చెందిన నరేందర్ సోమవారం మృతి చెందారు. కాగా, అతడి మృతదేహాన్ని సోమవారం రాత్రి వైజాగ్ నుంచి ఇల్లందుకు తీసుకొచ్చారు. మంగళవారం ఉదయం కుమారుడు మృతదేహాన్ని వైకుంఠ ధామానికి తీసుకెళ్తున్న క్రమంలో తల్లి సులోచన గుండెపోటుతో చనిపోయింది.
Admin
తెలుగు వెలుగు టీవీ