తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కళాకారులు జాతీయ, అంతర్జాతీయంగా రాణించి జిల్లాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకు రావాలని ఆయన కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ ఆకాంక్షిం చారు. అమృత వర్షిణి మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో భద్రా చలం పుణ్యక్షేత్రంతో పాటు జిల్లాలోని 32 ఆలయాల్లో భక్తి సంకీ ర్తనలు ఆలపించిన సంగీత కళాకారులు, చిన్నారులను సోమ వారం కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్ లో అభినందించి, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శిక్షకుడు అలిపిరెడ్డి ఉదయ భాస్కర్ని కలెక్టర్ ప్రత్యేకంగా అభి నందించారు. ముక్కోటికి చిన్నారులతో చక్కని సంగీత విభావరి నిర్వహించేలా తర్ఫీదునివ్వాలని ఉదయ భాస్కర్కి సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ