తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఆగస్టు 28 (తెలుగు వెలుగు ) శ్రీశ్రీశ్రీ వేంకటాద్రి దేవాలయం ఆవరణ, వెంకటగిరి గుట్టపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రకృతి హరిత దీక్ష లో భాగంగా 140 అల్లనేరేడు 10 ఎర్రచందనం 5 కానుక మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన నంది శశికుమార్, బొక్క రామకృష్ణ తో మొదటి మొక్కలు నాటడం జరిగింది. , వెంకటగిరి గుట్టపై పచ్చదనాన్ని చేయుటకు మొక్కల రాజశేఖర్ గత ఐదు సంవత్సరముల నుండి మొక్కలు గింజలు నాటుతున్నారు, ఇది ఈ కార్యక్రమం వలన వన్యప్రాణులకు ఆహారము నివాసము రక్షణ కల్పించడమే కాకుండా ఈ యొక్క గుడి ఆ యొక్క భక్తులకు కూడా ఎంతో హలాదకరంగా కనిపిస్తదని ఈ సందర్భంగా రాజశేఖర్ చేస్తున్నటువంటి ప్రకృతి సేవలను వారు అభినందించారు,
Admin
తెలుగు వెలుగు టీవీ