తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కేటీపీఎస్ నుంచి వెలువడుతున్న బూడిదను ( ASH ) తరలించుటకు అర్హులైన గిరిజనుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీవో బి.రాహుల్ తెలిపారు. ఈ నెల 25న సా.5 గంటల వరకు భద్రాచలం, కేటీపీఎస్ పాల్వంచ కార్యాలయంలో గిరిజనుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ