తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన 8వ డివిజన్ కార్పొరేటర్ సిరి పురపు లలిత కుమారిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎన్నిక చేసింది. కాగా మేయర్ పదవిని సీపీఐ పార్టీ తీసుకున్న సంగతి తెలిసిందే. పాల్వంచ చెందిన లలిత కుమారికి ఉపమేయర్ పదవి దక్కడంతో పాల్వంచ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ