Wednesday, 16 September 2026 06:57:35 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

సీతారాముల కల్యాణం సందర్బంగా మాజీ కౌన్సిలర్లు ఎస్.కె మసూద్, జయంతి మసూద్ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ, దద్దోజనం, మంచినీరు, కేసరి పంపిణీ

Date : 06 April 2025 10:55 PM Views : 716

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సీతారాముల కల్యాణం సందర్బంగా మాజీ కౌన్సిలర్లు ఎస్.కె మసూద్, జయంతి మసూద్ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ, దద్దోజనం, మంచినీరు, కేసరి పంపిణీ భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పవిత్ర కార్యక్రమానికి హాజరై భద్రాచలం వచ్చిన వేలాదిమంది భక్తులకు ఓ మంచి ఉదాహరణగా మతసహిష్ణుత్వం చాటుతూ స్థానిక ముస్లిం యువకులు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కష్టపడి ప్రయాణించి వచ్చిన భక్తులకు ఉపశమనం కలిగించేందుకు ముస్లిం యువత మజ్జిగ, దద్దోజనం, కేసరి, మంచినీరు వంటి పదార్థాలను ఉచితంగా పంపిణీ చేశారు. వీరి ఈ చర్య భక్తులకు మానసికంగా ఎంతో ఆహ్లాదాన్ని కలిగించింది. ఇది మతాల మధ్య ఉన్న ఐక్యతకు బంధానికి అద్భుత ఉదాహరణగా నిలిచింది. మతభేదాలు లేకుండా అందరికీ సహాయం చేయాలన్న స్ఫూర్తితో చేసిన ఈ కార్యం సామాజికంగా ప్రశంసలకు పాత్రమవుతోంది. స్థానిక హిందూ భక్తులు, పెద్దలు, ప్రజా ప్రతినిధులు కూడా ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించారు. ఇది నిజంగా మతసమరస్యానికి ప్రతిరూపంగా నిలుస్తోంది. ఈ కార్యక్రమంలో అబ్దుల్ సలాం, ముజ్జు, యూసుఫ్, అన్వర్, బబ్బు, సాదిక్ పాషా, సలీమ్, మజీద్, కిట్టు, ఖాదర్, ఇబ్రహీం, అరిఫ్, కోనేరు పూర్ణచందర్ రావు, ఆళ్ల మురళి, శ్రీనివాస్ రెడ్డి, పునేం శ్రీనివాస్, నాగేంద్ర త్రివేది, తోట దేవిప్రసన్నతదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :