Wednesday, 04 November 2026 09:55:13 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

ప్రకృతి వైద్యునిగా సుగుణారావు.

Date : 20 August 2026 06:38 PM Views : 229

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గత మూడు సంవత్సరాలుగా ఎన్.డి.డి.వై. వైద్య విద్యను పూర్తి చేసిన, కొత్తగూడానికి చెందిన ప్రముఖ ఆల్టర్నేటివ్ తెరపిస్ట్, జి. సుగుణారావు ప్రకృతి వైద్యునిగా సర్టిఫికెట్ అందుకున్నారు. బుధవారం సాయంత్రం గుంటూరు పట్టాభిపురం లోనే "టెంపుల్ ఆఫ్ హెల్త్ ఇన్స్టిట్యూట్లో " ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డా. ఎస్.కె. హుస్సేన్ చేతుల మీదుగా ఆయన ఈ సర్టిఫికెట్ను అందుకున్నారు. గాంధీ స్మారక్ ప్రకృతి చికిత్స సమితి ఆధ్వర్యంలోని, గాంధీ నేషనల్ అకాడమీ ఆఫ్ నేచురో పతి (న్యూఢిల్లీ) నుండి, సర్టిఫికెట్ అందుకున్న సుగుణారావుని ఈ సందర్భంగా పలువురు అభినందించారు. సుగుణారావు తో పాటు, కొత్తగూడానికి చెందిన రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్. బత్తుల కృష్ణయ్య, హైదరాబాద్ కు చెందిన, డా. తూమాట్ల వెంకన్నలు అందుకున్నారు. వీరిని అభినందించిన వారిలో పర్యావరణ వేత్త మొక్కల వెంకటయ్య, పారంపర్య వైద్య మహా సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామంచి శ్రీనివాస్, ప్రధానమంత్రి మన్ కీ బాత్ మొక్కల రాజశేఖర్, ప్రముఖ సింగర్ వెంకటముత్యం, ప్రకృతి ఆశ్రమం సభ్యులు కె హెచ్ ప్రసాద్, మహమ్మద్ ముస్తఫా, మొక్కల ప్రేమికులు చిన్నారులు నైనిక రజువ, ఆఫాన్ జైది, శంకర్, దయానంద సాగర్, దశరథ్, శోభారాణి, ఝాన్సీలు ఉన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :