తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పినపాక : ఫైనాన్స్ (లోన్) వేధింపులతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన పినపాక మండలం జానంపేట గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పినపాక మండలం నేతకాని కుటుంబానికి చెందిన ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేయగా గమనించిన కుటుంబ సభ్యులు మణుగూరు వంద పడకల ఆసుపత్రికి తరలించినట్లుగా సమాచారం. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Admin
తెలుగు వెలుగు టీవీ