తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొల్లి ఫౌండేషన్ చైర్మన్ కొల్లి కల్పన చౌదరి తన పుట్టినరోజు సందర్భంగా పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దమ్మతల్లిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె మాట్లాడుతు పెద్దమ్మతల్లి ఆశీస్సులతో ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు, ఫౌండేషన్ ప్రతినిధులు, శ్రేయోభిలాషులు కొల్లి కల్పన చౌదరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ