తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా సమస్యల పరిష్కారమే తమ ఎజెండా అని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కొత్తగూడెం పట్టణంలో జరిగిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. లేకపోతే పార్టీ ఆధ్వర్యంలో ఉద్య మాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ