తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియాలో సోమవారం రాత్రి సింగరేణి రిటైర్డ్ కార్మికుడు రామ్మోహన్ రావు హత్యకు గురైన విషయం విజితమే. ఆయన చుంచుపల్లి మండలం గౌతంపూర్ నివాసిగా గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు ముఖానికి మాస్క్ కట్టుకుని వచ్చి ఇంట్లో భోజనం చేస్తున్న ఆయనను బయటకు పిలిచి సుత్తితో తలపై బలంగా కొట్టి హతమార్చారు. డీఎస్పీ రెహమాన్, 3 టౌన్ పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ