తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం 42వ డివిజన్ నుండి ఇండిపెండెంట్ గా గెలిచి మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్పొరేటర్ దున్నపోతుల మణి రవికుమార్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు ను సన్మానించారు. విద్యానగర్ లోని రెవిన్యూ మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్వంచ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ