Monday, 03 August 2026 12:30:56 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

శ్రీ దొడ్డి కొమరయ్య జయంతి వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 03 April 2026 04:28 PM Views : 151

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ది.03-04-2026 శుక్రవారం నాడు శ్రీ దొడ్డి కొమరయ్య జయంతిని పురస్కరించుకొని శ్రీమతి పి. విజయలక్ష్మీ, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి / కన్వీనర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు ఉ.10:30 ని.లకు కార్యక్రమము ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమమునకు అంకిత్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శ్రీ దొడ్డి కొమరయ్య చిత్రపటమునకు పూల మాలను వేసి, శ్రీ వి. వేణుగోపాల్ జిల్లా అదనపు కలెక్టర్ , సంజీవ రావు, మైనారీటీ సంక్షేమ శాఖ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమమును ప్రారంభించినారు. తదుపరి శ్రీ దొడ్డి కొమరయ్య జీవిత చరిత్ర భావితరాలవారికి ఆదర్శనియం అని మరియు వారు చేసినటువంటి పోరాటం, చూపించిన చొరువ నేటితరం వారు అచరించాలని తెలియజేసినారు. ఈ కార్యాక్రమములో దుడల బుచ్చయ్య , సుంక పెద్దాపురం , కంచెర్ల లింగయ్య , బైరి రవి కుమార్ , కె. సాయి కుమార్ , దుడల కిరణ్ మరియు జిల్లా అధికారులు, వసతిగృహ సంక్షేమాధికారులు, కార్యాలయ సిబ్బంది కార్యాక్రమంలో పాల్గొన్నారు. తదుపరి పలువురు బి.సి. నాయకులు ప్రసంగించినారు, కార్యాక్రమము జయప్రదముగా జరిగినదని తెలియచేస్తున్నాము

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :