తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఖమ్మంలో సర్ ఫేస్-2 శిక్షణా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,పాల్గొన్న సర్ ఫేస్-2 పాలేరు కోఆర్డినేటర్ నాగాసీతారాములు.ఖమ్మం లోని రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం నందు బుధవారం నిర్వహించిన సర్ ఫేస్-2 శిక్షణా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ, సర్ ఫేస్-2 పాలేరు నియోజకవర్గం కో-ఆర్డినేటర్ నాగాసీతారాములు పాల్గొని ప్రసంగించారు.ర్యక్రమంలో BLAలు, సూపర్ వైజర్లు, మండల అధ్యక్షులు, సర్పంచ్ లు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ