Wednesday, 04 November 2026 08:16:09 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

30న జిల్లా స్థాయి బెంచ్ ప్రెస్ పోటీలు. పోటీలకు ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.

Date : 28 August 2026 05:50 PM Views : 148

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : యూనిటీ గోల్డ్స్ జిమ్ నిర్వాహకులు ఎండి.నూర్,ఎండి.జాకీర్,ఎండి.అమీర్ ఖాన్,ఎస్.కె.సల్మాన్.పాల్వంచ ఈనెల 30వ తేదీన యూనిటీ గోల్డ్స్ జిమ్ ఆధ్వర్యంలో పాల్వంచ ఇంజనీరింగ్ అసోసియేషన్ హాల్ నందు జిల్లా స్థాయి ఎంకరేజ్ మెంట్ బెంచ్ ప్రెస్ పోటీలను నిర్వహిస్తున్నట్టు,ఈ పోటీలకు ముఖ్య అతిథిగా జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) రోహిత్ రాజ్ హాజరు కానున్నట్టు యూనిటీ గోల్డ్స్ జిమ్ నిర్వాహకులు ఎం.డి నూర్,ఎండి.జాకీర్,ఎండి.అమీర్ ఖాన్, ఎస్.కె.సల్మాన్ తెలిపారు.శుక్రవారం ప్రెస్ క్లబ్ నందు జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో పాల్వంచ పట్టణంలో మొట్టమొదటి సారి జిల్లా స్థాయి బెంచ్ ప్రెస్ పోటీలను సబ్ జూనియర్స్,జూనియర్స్,సీనియర్స్,మాస్టర్స్ గా మొత్తం 9వెయిట్ కేటగిరీలలో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.ఉదయం 8 గంటలకు పోటీలను ప్రారంభించనున్నట్టు,జిల్లా లోని జిమ్ నిర్వాహకులు,క్రీడాకారులు వయస్సు ధృవీకరణ కోసం ఆధార్ కార్డు తీసుకొని ఉదయం 8 గంటల కల్లా ఇంజనీరింగ్ అసోసియేషన్ హాల్ ప్రాంగణానికి చేరుకొని పోటీలు విజయవంతం చేసేందుకు సహకరించాలని కోరారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :