తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో కళాక్షేత్రం ఏర్పాటు చేయాలని కోరుతూ కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు పలువురు కళాకారులు వినతి పత్రం ఇచ్చారు. కళాక్షేత్రం లేకపోవడంతో కళాకారులు ఏవైనా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇబ్బంది పడుతున్నారని సింగర్ కొరియోగ్రాఫర్ డైరెక్టర్ అయిన కళ్యాణ్ సుమిత్ర వాపోయారు
Admin
తెలుగు వెలుగు టీవీ