తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్,మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ చేకూరి కాశయ్యా గారి కాంశ్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొననున్న వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు,కొత్తగూడెం శ్యాససభ్యులు కూనంనేని సాంబశివరావు,ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు, జడ్పీ మాజీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్,తుళ్ళూరు వెంకటేశ్వరావు తదితరులు పాల్గొననున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ