తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వికాస తరంగిణి కొత్తగూడెం శాఖ ఆధ్వర్యంలో మహిళా ఆరోగ్య వికాస్ కార్యక్రమం రేపు అనగా శుక్రవారం 4-7-2025 న రేగళ్ల గ్రామంలో ఉచిత క్యాన్సర్ క్యాంప్ నిర్వహించబడుతుంది. ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ B.రోహిత్ రాజు గారు హాజరవుతున్నారు. కావున ఈ క్యాన్సర్ క్యాంప్ ని మహిళలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా వికాస తరంగిణి కోఆర్డినేటర్ గుంటూరి రమాదేవి, సభ్యులు రాజ్యలక్ష్మి, పూర్ణ మొబైల్స్ యజమాని యెల్దండి పూర్ణచందర్ రావు లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం అధ్యక్షులు లగడపాటి రమేష్ చంద్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ