తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా కేంద్ర గ్రంథాలయం భద్రాద్రి కొత్తగూడెం నందు కార్యదర్శి కే. కరుణ కుమారి ఆదేశానుసారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఓటర్ల ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఈ సందర్భంగా గ్రంథ పాలకురాలు ఒక నిమిషం జి మణి మృతుల మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎటువంటి ప్రభావాలకు లోను కాకుండా కుల మత వర్గ భాష భేదాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుగా భావించి అందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులతో పాటు గ్రంథాలయ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ