తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏప్రిల్ 19 (తెలుగు వెలుగు) వీకే ఓసీని ప్రైవేటు కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా గతంలో జీకే ఓసిని సింగరేణి ఉద్యోగులతో సింగరేణి మిషనరీ తో నడిపిన విధంగానే వీకే ఓసీ ని కూడా సింగరేణి ఉద్యోగులతో నడిపించాలని టీబీజీకేఎస్ నాయకులు ఏరియా మేనేజర్ శా లెం రాజ్ కి వినతి పత్రం ద్వారా కోరారు . ఈ వినతి పత్రమును మీ ద్వారా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అందజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య, సెంట్రల్ కమిటీ మెంబర్స్ కాగితపు విజయ్ కుమార్, మాదాసు ఈశ్వర్, బ్రాంచ్ సెక్రటరీ లు అశోక్, లక్ష్మీనారాయణ రమేష్, వీరయ్య, రామ్మూర్తి, బాబురావు, సర్వర్,రాజు,తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ