తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : * పాల్వంచ (తెలుగు వెలుగు) అక్టోబర్ 10.పాల్వంచ శాస్త్రి రోడ్ శ్రీ రామాలయ భజన మందిర ప్రాంగణంలోపద్మశాలి సంక్షేమ సంఘం పాల్వంచ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ సంబురాలు* *పాల్వంచ పరిసర ప్రాంతాల్లోని ఆడపడుచులు దాదాపు పదిహేను వందల మంది ఒకరిని మించి మరోకరు పోటి పడి బతుకమ్మలను అలంకరించి ఆడి పాడారు. *పెద్దలు సైతం చిన్నపిల్లలు అయిన వాతావరణం కనిపించింది* *పద్మశాలి సంఘం వారు మహిళా మణుల ఉత్సాహన్ని మరింత పెంచే విధంగా బహుమతులను అందజేశారు* *ఈ కార్యక్రమం మొదలు నుంచి డిజే సాంస్కృతిక పాటలతో పాల్వంచ పట్టణం మారుమోగింది* *ఈ సంబరాలలో నిర్వహనలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఆడేపు రమాకాంత్, సెక్రటరీ దోమల కిషోర్,ముఖ్య సలహాదారులు గుండు రవికుమార్ చెన్నూరి నరసింహ రావు,దోమల ప్రవీణ్,పెగుడ శంకర్ బాబు,ఆడేపు నాగరాజు,మానుపురి ప్రభాకర్,దానం నరసింహ రావు,ఎర్రగుట సాంబశివరావు,పాసికంటి రాము,రెబ్బా అయ్యన్న నూరు ఉప్పలయ్య,గుంటుక రాంచందర్ తదితరులు పాల్గొన్నారు*
Admin
తెలుగు వెలుగు టీవీ