తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 1(తెలుగు వెలుగు )లక్ష్మీదేవి పల్లి లోని యమహా షోరూం పక్కన జయ శంకర్ మెస్ బిల్డింగ్ లో పైన అనుకోకుండా షార్ట్ సెర్క్యూట్ అవడం వలన స్వల్ప ఆస్థి నష్టo కలిగింది. అక్కడ వారు ఫైర్ స్టేషన్ నెంబర్ కి ప్రయత్నం చేయగా నెంబర్ చెక్ చేసుకో గలరు అని రావడం తో ప్రయత్నం విరమించు కొని వారికి తోచిన ప్రయత్నం చేసి భారీ నష్టం కలగకుండా చేసారు. పోలీస్ స్టేషన్ ఫైర్ స్టేషన్ నంబర్స్ పని చేయకపోవడం గమనార్హం.చివరగా మంటలు అదుపులో కి వచ్చాక ఫైర్ సిబ్బంది వచ్చి చూసి వెళ్లారు..
Admin
తెలుగు వెలుగు టీవీ