తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : ఆసుపత్రి బెడ్ పై అనారోగ్యంతో ఉన్న భార్య.వణుకుతున్న చేతులతో ఆమెకు అన్నం ముద్దలు తినిపిస్తున్న వృద్ధ భర్త. అశ్వరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో కనిపించిన ఈ దృశ్యానికి ప్రజలు ఫిదా అవుతున్నారు. వయసు భారమైన, కష్టకాలంలో వీడని వారి అనుబంధం నిజమైన ప్రేమకు అర్థం చెబుతోంది. చిన్నపాటి మనస్పర్థలకే దాంపత్య జీవితాన్ని మారుతున్న నేటి సమాజంలో, ఈ వృద్ద జంట తోడు నీడగా నిలిచిన తీరు మానవీయ విలువలకు అద్దం పడుతోంది.
Admin
తెలుగు వెలుగు టీవీ