తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగుడెం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో ఈ నెల 24 వ తేది ఉదయం 8 గంటలకు తెలంగాణ మోడల్ స్పోర్ట్స్ స్కూలు గ్రౌండ్స్ , కిన్నెరసాని లో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ చంపియన్షిప్ నిర్వహిస్తామని బద్రాద్రి కొత్తగుడెం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరి కె .మహిధర్ తెలిపారు. ఈ ఎంపికల 8, 10, 12, 14 ,16 ,18, 20 సంవస్త్రలా లొపు బాలబాలికలకు మరియు పురుషుల, స్త్రీలకు 60, 100, 400 మీటర్ల పరుగుపందెం, స్టాండింగ్ బ్రాడ్ జంపు, లాంగ్ జంపు, జవెలిన్, ట్రైయాతలాన్ అంశాలలో పోటిలు ఉంటాయని. ఈ పోటిలలో విజేతలకు మెరిట్ సర్టిఫికెట్లు ప్రధానం చేస్తామని మరియు ప్రతిభ చూపినవారిని ఆగష్టు 3 వ తేదీ హన్మకొండ లో జరుగు రాష్ట్ర జానియర్ మరియు సినియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కు మరియు ఆగష్టు 7 వ తేదీ జనగామ లో జరగబోవు రాష్ట్ర సబ్ జానియర్ ఛాంపియన్షిప్ పోటీలకు పంపుతామని, కావున జిల్లా లొని అథ్లెట్లు ఈ నెల 24 న ఉదయం 8 గంటల కు కిన్నెరసాని లో అథ్లెటిక్ కోచ్ పి .నాగేందర్ కు రిపోర్టు చేయలని వివరాలకు 8328616737 సంప్రదించాలి తెలిపారు
Admin
తెలుగు వెలుగు టీవీ