Wednesday, 04 November 2026 04:19:20 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

జన విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో మూఢనమ్మకాలపై అవగాహన కల్పించే చెకుముకి ప్రతిభా పరీక్షలు

Date : 07 November 2025 05:53 PM Views : 425

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 7 తెలుగు వెలుగు) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనవిజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో జూలూరుపాడు జిల్లా పరిషత్ పాఠశాల స్థాయి చెకుముకి ప్రతిభా పరీక్షలు నిర్వహించడం జరిగినది. ఈ పరీక్ష ద్వారా విద్యార్థిని విద్యార్థులకు సైన్స్ పట్ల సరియైన అవగాహన పెరుగుతుందని మూఢనమ్మకాలు మీద అవి విశ్వాసము కలిగి ఈ మూఢనమ్మకాలు సమాజంలో విద్యార్థిని విద్యార్థులకు సైన్స్ పరిజ్ఞానం మీద పరిసరాల మీద మంచి అవగాహన కలిగి మంచి సాంకేతికమైన విద్యలు రాణించుటకు అవకాశం ఉంటుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి లక్ష్మీనరసయ్య విద్యార్థులకు వివరించడం జరిగినది.ఇందులో గెలుపొందిన విజేతలకు ఈనెల 21వ తారీకున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జూలూరుపాడు నందు మండల స్థాయి చెకు ముకి టాలెంట్ టెస్ట్ ఉంటుందని తెలియజేసినారు ఈరోజు పాఠశాల స్థాయిలో సుమారుగా 50 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ప్రతిభ పరీక్ష నిర్వహణలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలు సూరపనేని శాంత కుమారి,మరియు రామ్ శెట్టి శ్రీనివాసరావు, పి రామనాథం,ఎన్ గురుమూర్తి, జి వెంకటేశ్వర్లు, ఎం ఉమా, పి మా మహేశ్వరి, బి సునీత, వి శకుంతల, పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :