తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కెటిపిఎస్ 7 వ స్టేజ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ కె. శ్రీనివాస్ బాబు ని ఘనంగా సన్మానించిన.తెలంగాణ పవర్ డిప్లమా ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వై.వెంకటేశ్వర్లు (వై.వి). తెలంగాణ పవర్ డిప్లమా ఇంజనీర్స్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం పాల్వంచలోని కేటీపీఎస్ 7వ స్టేజ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఇంజనీర్ కే.శ్రీనివాస్ బాబు ని రిటైర్డ్ అయిన సందర్భంగా ఘనంగా సన్మానించిన తెలంగాణ పవర్ డిప్లమా ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వై. వెంకటేశ్వర్లు (వై.వి), అసోసియేషన్ కోశాధికారి ఎస్.రామచంద్ర, కెటిపిఎస్ జోనల్ సెక్రెటరీ డి. శ్యాంసుందర్రావు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ