తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు జరిగినటువంటి బంజారా జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సర్పంచ్ ఉప సర్పంచ్ ల సన్మాన కార్యక్రమంలో కీలక పాత్ర పోషించిన బానోత్ మోహన్ నాయక్ ను జేఏసీ నాయకులు ఘనంగా సన్మానించడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ