తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : ఈ రోజు ఉదయం 7 .30 నిమిషాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పాల్గొన్న బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామ నాయకులు పాల్గొని బిఆర్ఎస్ పార్టీ దిమ్మె దగ్గర జెండాని ఎగరేయటం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు. కోడుమూరి జనార్దన్ రావు . భూపతి రమేష్. భూపతి శ్రీనివాసరావు. గాలం రవి. ఉద్యమ నాయకుడు లాయర్ రమేష్. ఇమ్మడి ముతేష్ రావు (జగన్,) కోటపాటి సతీష్. మంద అనిల్. కాకటి సుదర్శన్. బర్ల జానకి రాములు. తలారి భూమయ్య. నిజాంపట్నం మల్లికార్జునరావు. వెంకటేశ్వర్లు. చిన్న నాగేశ్వరావు. బాదావత్ వెంకటేష్. భూక్య బద్రు. ఇస్లావత్ వెంకన్న. కెక్కెర్ల వెంకన్న. కూసాల నారాయణ. భూపతి తిరుపతిరావు. నూతలపాటి వీరభద్రం. పేరూరి రవి. భూపతి చందర్రావు. గ్రామ పెద్ద కుక్కల సీతయ్య ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
Admin
తెలుగు వెలుగు టీవీ