తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సుజాతనగర్ లో గత 35 సంవత్సరాలుగా ఉపాధ్యాయునిగా తను అమూల్యమైన సేవలందించి ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది వారి బంగారు భవితకు బాటలు వేసి నేడు పదవీ విరమణ చేసిన సందర్భముగా మాజీ స్కూల్ చైర్మన్ కోమరి కృష్ణ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ