తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ప్రకాశం మైదానంలో నిర్వహించిన పీఎం శ్రీ పాఠశాలల జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతంగా జరిగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 24 పీఎం శ్రీ పాఠశాలలకు చెందిన అండర్-17 బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలను డీఈఓ శంభు ప్రసాద్ ప్రారంభించారు. బాలుర విభాగంలో అన్నపురెడ్డిపల్లి పాఠశాల ప్రథమ స్థానం, దమ్మపేట పాఠశాల ద్వితీయ స్థానం సాధించాయి.
Admin
తెలుగు వెలుగు టీవీ