తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బుధవారం రాత్రి ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ ,ప్రియాంకా గాంధీ ,కేసీ వేణుగోపాల్ , పార్లమెంట్ సభ్యులు, నాయకులుతో పాటు కలిసి పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగాసీతారాములు యాదవ్.
Admin
తెలుగు వెలుగు టీవీ