తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలం పట్టణంలోని ఓ ప్రైవేటు లాడ్జిలో పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తాసిల్దారు అనంతలక్ష్మీనారాయణ ఆత్మహత్య. పాల్వంచలో సివిల్ సప్లై శాఖ గ్యాస్ గోడౌన్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ. తన మృతికి కంప్యూటర్ మహిళ ఆపరేటర్, కొందరు విలేకరులు కారణమంటూ ఆత్మహత్య లేఖలో పేర్కొన్న లక్ష్మీనారాయణ.పైన పేర్కొన్న అందరూ కలిసి మృతుడి ని కోటి రూపాయలు అడిగారని, లేని పక్షంలో కంప్యూటర్ ఆపరేటర్ తో సెక్స్ వుల్ అరాచ్ మెంట్ చేస్తున్నానని తనపై ఉన్నతాధికారులు కు ఫిర్యాదు చేసినట్లు మృతుడు లక్ష్మీ నారాయణ సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ