తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దమ్మపేట మండలం గట్టుగూడెం గ్రామం వద్ద హైవేపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో చిన్నగొల్లగూడెం గ్రామానికి చెందిన మంగళగిరి శ్రీను అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ