తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా డాక్టర్ గడల శ్రీనివాసరావు నియామకం. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సంస్థాగత బలోపేతం కోసం డాక్టర్ గడల శ్రీనివాసరావు ని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నూతన బాధ్యతల ద్వారా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీని పటిష్టం చేయడంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా డాక్టర్ గడల శ్రీనివాసరావు కీలకంగా వ్యవహరించనున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ